Neetho Unte Chalu Lyrics – Bimbisara – Mohana Bhogaraju, Sandilya Pisapati Lyrics

Neetho unte chalu lyrics

Singer Mohana Bhogaraju, Sandilya Pisapati
Singer M.M. Keeravani
Music M.M. Keeravani
Song Writer M.M. Keeravani

Neetho Unte Chalu Lyrics in Telugu :

గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం
మోడు వారిన మనసులోనే
పలికిందేదో ప్రాణంఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి హద్దులు దాటి
జగములు దాటి యుగములు దాటిచెయ్యందించమంది ఒక పాశం
రుణపాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక పాశం
రుణపాశం విధి విలాసంఅడగాలే కానీ
ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా
పిలవాలే కానీ
పలికేటి తోడు నీడైపోతానీతో ఉంటే చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలోచెయ్యందించమంది ఒక పాశం
రుణపాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది
ఒక బంధం ఋణబంధం
నోరారా వెలిగే
నవ్వుల్ని నేను కళ్ళారా చూశా
రెప్పల్లో ఒదిగే
కంటిపాపల్లో నన్ను నేను కలిసా

నీతో ఉంటే చాలు
ప్రతి నిముషం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేదే గుబులు
మురిసె ఎదలు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో

ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
రుణపాశం విధివిలాసం
చెయ్యందించమంది
ఒక బంధం ఋణబంధం

ఆటల్లోనే పాటల్లోనే
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంటైపోయిన
రాజ్యం నీకే సొంతం

Neetho Unte Chalu Lyrics in English :

Gunde Daati Gonthu Daati
Palikindedo Vainam
Modu vaarina Manasulone
Palikindedo PranamAa Kannullone
Gangai Pongina Aanadam
Kaalamtho Parihaasam Chesina Sneham
Poddulu Daati Haddulu Daati
Jagamulu Daati Yugamulu DaatiCheyyandinchamandi Oka Paasam
Runapasam Vidhi Vilasam
Cheyyandinchamandi Oka Paasam
Runapasam Vidhi VilasamAdagaale Kaani
Edaina Ichhe Annayyanoutha
Pilavaale Kaani
Paliketi Thodu NeedayipothaNeetho.. Unte.. Chalu..!
Sarithugavu Saamrajyalu
Raathri Pagalu Lede Digulu
Tadise Kanulu Idivarakerugani
Premalo GaaramloCheyyandinchamandi Oka Paasam
Runapasam Vidhi Vilasam
Praanaalu Isthanandi
Oka Bandham RunabandhamNorara Velige
Navvulni Nenu Kallara Chusa
Reppallo Odige
Kantipaapallo Nannu Nenu Kalisa
Neetho Unte Chaalu
Prathi Nimasham O Harivillu
Raathri Pagalu Lede Gubulu
Murise Edalu Idivarakerugani
Premalo Gaaramlo

Pranaalu Isthanandi Oka Paasam
Runapasam Vidhivilasam
Cheyyandinchamandi
Oka Bandham Runabandham

Aatallone Paatallone
Velisindedo Swargam
Raaje Nedu Bantaipoyina
Raajyam Neeke Sontham

Please watch to Kaanunna Kalyanam Lyrics in Telugu & English

And follow us on Facebook

Share to

Leave a Reply