Sittharala Sirapadu Lyrics in English & Telugu Lyrics – Soorranna, Saketh Komanduri


 

 

Singer

Soorranna, Saketh Komanduri
Movie  Ala Vaikunthapurramuloo
Music Thaman S
Song Writer Vijay Kumar Bhalla

Sittharala Sirapadu Lyrics in English & Telugu

అల వైకుంఠపురములో క్లైమాక్స్‌లో త్రివిక్రమ్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.  పల్లెటూరి బాణీలతో ఫైట్ మాస్టర్స్ రామ-లక్ష్మణ స్వరపరిచిన Sittharala Sirapadu Lyrics పాట ఫైట్ వావ్ అనిపించింది.  ఆ పాట సాహిత్యం కదిలిస్తుంది.

విజువల్ సూపర్‌హిట్ సాంగ్ ‘సిత్రాల సిరపాడు’ లిరికల్ వీడియో దుమ్ము రేపుతోంది.  విజయ్ కుమార్ భల్లా రాసిన ఈ పాటకు లిరిక్స్.. సూరన్న, సాకేత్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు.. అచ్చమైన జానపద బాణీలో థమన్ అందించిన సంగీతం పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.  క్లైమాక్స్ ఫైట్‌లో ఈ పాటకు రామ్-లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్ సినిమాకే హైలైట్.  మీరు పాడండి.

 

Song – Sittharala Sirapadu

Movie – Ala Vaikunthapurramuloo

Singers – Soorranna, Saketh Komanduri

Musicians – Thaman S

Lyricists – Vijay Kumar Bhalla

 

 

Sittharala Sirapadu Lyrics in English :

 

Sittharala sirapadu, sittharala sirapadu

Pattu pattinaada voggane voggadu

Petthanalu nadipedu sittharala sirapadu

Manthanalu chesinadu sitharala sirapadu

Vooruru voggesina voddhandudu voggadu

Budathodi aambothu rankesi kummabothe

Budathodi aambothu rankesi kummabothe

Kommulodadesi mari pepalodinaduro

Jadalippi marri chhettu dheyyala kompante

Jadalippi marri chhettu dheyyala kompante

Dheyamutho kayaniki thodakotti dhigadu

Ammori jaathralo onti thala ravanudu

Ammori jaathralo onti thala ravanudu

Guntalenta padithenu guddi gunda sesinadu

Guntalenta padithenu guddi gunda sesinadu

Ponnuru vastadhu dhammunte rammante

Ponnuru vastadhu dhammunte rammante

Rommumedhokkatichi kummi kummi poyadu

Rommumedhokkatichi kummi kummi poyadu

Padhi mandhi naagaleni padhimorla sorasepa

Padhi mandhi naagaleni padhimorla sorasepa

Odupuga ontisetho oddukottu kachinadu

Odupuga ontisetho oddukottu kachinadu

Samusese kandathoti denikina gattipoti

Samusese kandathoti denikina gattipoti

Adugadugu yesinada adhirenu avathalodu

Sittharala sirapadu, sittharala sirapadu

Utharala oorisivara sittharala sirapadu

Gandupilli soopulatho gundelona guchhadu

Sakanamma yenakabadda pokirola iragadanthe

Sakanamma yenakabadda pokirola iragadanthe

Sakanamma kallalo yela yela sukkaloche

Sakanamma kallalo yela yela sukkaloche

 

 Lyrics in Telugu :

 

సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..

ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడూ..

బుడ్డోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే

బుడ్డోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే

చేతిలో ఒడిసి దాని కొమ్ములతో కోలాటం ఆడే

ఈ సిత్తరాలా సిరపడు

యాడవిక్కె మర్రి చెట్టు దయ్యల కొంపైతే

యాడవిక్కె మర్రి చెట్టు దయ్యల కొంపైతే

దయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు

దయ్యముతొ కయ్యనికి తొడగొట్టీ దిగాడు

అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు

అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు

గుంటలెంట పడితేనూ గుక్కి గుండ చేసినాడు

గుంతలెంట పడితేనూ గుక్కి గుండ చేసినాడు

వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే

వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే

ఈ ఈడీదుకుంటుబోయి ఈడ్చుకొచ్చినాడురో

ఈ ఈడీదుకుంటుబోయి ఈడ్చుకొచ్చినాడురో

పదిమంది లాగలేని పనిమోల సొరసేపా

పదిమంది లాగలేని పనిమోల సొరసేపా

ఒదుపుగా ఒంగి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు రో

ఒదుపుగా ఒంగి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు రో

సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..

ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు

గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..

ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు

గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె

సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె

సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే

సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే

 

Sittharala Sirapadu Lyrics in English & Telugu Watch Video

And watch to Oh maguva neetho sneham kosam entho try chesa lyrics in English & Telugu

Share to

Leave a Reply